అలర్ట్: రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దిశ, వెబ్‌డెస్క్: రాగల 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపోమాపో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించడం మూలంగా.. దాదాపు ఏడుగుడు మృతిచెందారని సూచించారు. భారీ వర్షాలకు మూడు వేర్వేలు ప్రాంతాల్లో భారీ భవనాలు కూలిపోయాయని పేర్కొంది.

Update: 2021-07-21 02:51 GMT

Tags:    

Similar News