ఆ ఉద్యోగానికి మీరు అర్హులా..? అయితే అప్లై చేయండి!

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 194 ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారులు) పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఈ మేరకు వెంటనే నియామకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రోస్టర్ పద్ధతిలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఏఈవో నెల జీతం రూ. రూ. 17,500 […]

Update: 2020-05-19 00:21 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 194 ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారులు) పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఈ మేరకు వెంటనే నియామకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రోస్టర్ పద్ధతిలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఏఈవో నెల జీతం రూ. రూ. 17,500 గా నిర్ణయించారు.

Tags:    

Similar News