ఏసీబీ వలలో మిషన్ కాకతీయ ఏఈ

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మరో అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంట్రాక్టర్ గుండ్ల రమేశ్ నుంచి మిషన్ కాకతీయ ఇరిగేషన్ ఏఈ నవీన్ కుమార్ రూ.1.20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ రమేశ్ ఫిర్యాదు మేరకు ఏఈ నవీన్‌పై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Update: 2020-07-06 04:44 GMT

Tags:    

Similar News