బంగారం దుకాణాల సంపూర్ణ బంద్
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారులు భయంతో వణికిపోతున్నారు. పట్టణంలోని గాంధీచౌక్‌లోని కిరాణా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో ఇప్పటికే ముగ్గురు మరణించడంతో ఆందోళన ఎక్కువైంది. కరోనా బారినపడి ముగ్గురు చనిపోయిన నేపథ్యంలో వైరస్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ మనసభ్యులు ఇద్దరు చనిపోవడం జరిగింది. మిగతా సభ్యులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు దుకాణాలను పూర్తిగా బంద్ చేస్తున్నట్టు అసోసియేషన్ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారులు భయంతో వణికిపోతున్నారు. పట్టణంలోని గాంధీచౌక్‌లోని కిరాణా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో ఇప్పటికే ముగ్గురు మరణించడంతో ఆందోళన ఎక్కువైంది. కరోనా బారినపడి ముగ్గురు చనిపోయిన నేపథ్యంలో వైరస్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ మనసభ్యులు ఇద్దరు చనిపోవడం జరిగింది. మిగతా సభ్యులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు దుకాణాలను పూర్తిగా బంద్ చేస్తున్నట్టు అసోసియేషన్ తీర్మానించింది. అలాగే బంగారం షాపులను ఈనెల 19 నుంచి 26 వరకు పూర్తిగా బంద్ చేయాలని అసోసియేషన్ తీర్మాణించింది.