మేడ్చల్ పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణానికి చెందిన పోచయ్య వంద రూపాయల కోసం గుర్తు తెలియని దుండగులు

Update: 2024-07-06 10:04 GMT

దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణానికి చెందిన పోచయ్య వంద రూపాయల కోసం గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Similar News