కాబూల్‌లో ‘ఉగ్ర’ ఘాతుకం..
దిశ, వెబ్‌డెస్క్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించారు. కుందుజ్, హెల్మెండ్‌లో సెక్యూరిటీ ఔట్ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. తాలిబన్లు జరిపిన ఉగ్రదాడిలో 12మంది సెక్యూరిటీ సిబ్బంది మృత్యువాత పడగా, అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మృతుల్లో నలుగురు పోలీసులు, మరో నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించారు. కుందుజ్, హెల్మెండ్‌లో సెక్యూరిటీ ఔట్ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. తాలిబన్లు జరిపిన ఉగ్రదాడిలో 12మంది సెక్యూరిటీ సిబ్బంది మృత్యువాత పడగా, అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
మృతుల్లో నలుగురు పోలీసులు, మరో నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.