ఫుడ్ పాయిజన్..
తూర్పుగోదావరి జిల్లా చింతూరులో దారుణం చోటుచేసుకుంది. గురువారం పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు 68మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వైద్యం అనంతరం విషతుల్య ఆహారం తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ జరిగినట్టు డాక్టర్లు వెల్లడించారు. కాగా, పాఠశాల వద్ద విద్యార్థుల బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులు వెంటనే కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. దీనిపై స్పందించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. Tags: food […]
తూర్పుగోదావరి జిల్లా చింతూరులో దారుణం చోటుచేసుకుంది. గురువారం పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు 68మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వైద్యం అనంతరం విషతుల్య ఆహారం తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ జరిగినట్టు డాక్టర్లు వెల్లడించారు. కాగా, పాఠశాల వద్ద విద్యార్థుల బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులు వెంటనే కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. దీనిపై స్పందించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags: food poison, east godavari, 68 students medically sick, officers serious on issue