ఎన్‌ఎల్‎సీ‎లో 675 అప్రెంటిస్‌లు..!

దిశ, వెబ్‎డెస్క్: ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ nlcindia.com ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 675 అప్రెంటిస్‌ల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఈనెల 11న ద‌ర‌ఖాస్తులు ప్రారంభమయ్యాయి. మొత్తం పోస్టులు 675 కాగా, విభాగాల వారీగా ఫిట్ట‌ర్‌- 90, ట‌ర్న‌ర్‌-35, మోటార్ వెహికిల్ మెకానిక్‌- 95, ఎల‌క్ట్రిష‌న్‌- 90, వైర్‌మెన్‌- 90, డీజిల్ మెకానిక్‌- 5, ట్రాక్ట‌ర్ […]

Update: 2020-09-12 06:29 GMT

దిశ, వెబ్‎డెస్క్:

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ nlcindia.com ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 675 అప్రెంటిస్‌ల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఈనెల 11న ద‌ర‌ఖాస్తులు ప్రారంభమయ్యాయి.

మొత్తం పోస్టులు 675 కాగా, విభాగాల వారీగా ఫిట్ట‌ర్‌- 90, ట‌ర్న‌ర్‌-35, మోటార్ వెహికిల్ మెకానిక్‌- 95, ఎల‌క్ట్రిష‌న్‌- 90, వైర్‌మెన్‌- 90, డీజిల్ మెకానిక్‌- 5, ట్రాక్ట‌ర్ మెకానిక్‌- 5, కార్పెంట‌ర్‌- 5, ప్లంబ‌ర్‌- 5, స్టెనోగ్రాఫ‌ర్‌- 15, వెల్డ‌ర్‌- 90, పాసా- 30, అకౌంటెంట్‌- 40, డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌- 40, హెచ్ఆర్ అసిస్టెంట్‌- 40 ఖాళీగా ఉన్నాయి.

అభ్య‌ర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా బీస్సీ కంప్యూర్స్‌, బీసీఏ, బీబీఏ పూర్తిచేసి ఉండాలి. 14 నుంచి 20 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. ఎంపిక మెరిట్ ఆధారంగా జరగనుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 11
అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 20
వెబ్‌సైట్‌: www.nlcindia.com

Tags:    

Similar News