38కి చేరిన కొత్తరకం కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటివరకు కొత్త రకం కరోనా వైరస్( బ్రిటన్ వేరియంట్ సార్స్-సీఓవీ-2) కేసులు 38కి చేరుకున్నాయని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. వీరందరిని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గది ఐసోలేషన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొంది. కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారి తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నవారి కాంటాక్టును ట్రేసింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటివరకు కొత్త రకం కరోనా వైరస్( బ్రిటన్ వేరియంట్ సార్స్-సీఓవీ-2) కేసులు 38కి చేరుకున్నాయని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది.
వీరందరిని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గది ఐసోలేషన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొంది. కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారి తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నవారి కాంటాక్టును ట్రేసింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.