నేపాల్‌లో 132 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంగలు పొంగి పోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ మొత్తం 132 మంది మృత్యువాత పడ్డారు. 128 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 53 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. మొత్తానికి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షణక్షణం నరకం అన్న చందంగా […]

Update: 2020-07-24 02:42 GMT

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంగలు పొంగి పోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ మొత్తం 132 మంది మృత్యువాత పడ్డారు. 128 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 53 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. మొత్తానికి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షణక్షణం నరకం అన్న చందంగా ప్రజలు భయం గుప్పిట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది.

Tags:    

Similar News