ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం.. 11మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్ట్‌లోని బన్షాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.