అమెరికాలో ఒక్కరోజే 100 మరణాలు
అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా గజగజ వణికిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 100 మది చనిపోయినట్లు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో మెజార్టి రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. పత్రి ముగ్గురు అమెరికన్స్‌లో ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 33,000 కు పైగా చేరింది. మృతుల సంఖ్య 419కి చేరింది. చైనా, ఇటలీ తరువాత అధిక సంఖ్యలో కరోనా బాధితుల దేశంగా అమెరికా నిలిచింది. మరోపక్క పలు రాష్ట్రాల్లో వైద్య పరికరాల […]
అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా గజగజ వణికిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 100 మది చనిపోయినట్లు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో మెజార్టి రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. పత్రి ముగ్గురు అమెరికన్స్‌లో ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 33,000 కు పైగా చేరింది. మృతుల సంఖ్య 419కి చేరింది. చైనా, ఇటలీ తరువాత అధిక సంఖ్యలో కరోనా బాధితుల దేశంగా అమెరికా నిలిచింది. మరోపక్క పలు రాష్ట్రాల్లో వైద్య పరికరాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాగా, అధ్యక్షుడు ట్రంప్ కరోనా విషయంలో చైనాపై ధ్వజమెత్తారు. ఇప్పటికే ‘చైనీస్ వైరస్’ గా అభివర్ణించారు.