- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్‌షా
by Shamantha N |
X
దిశ, వెబ్డెస్క్: మిజోరాం, అస్సాం సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. ఘర్షణలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చెప్పాలని ఇరువురిని అడిగినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో వివాదం తలెత్తిన నేపథ్యంలో సీనియర్ అధికారుల మధ్య చర్చలు ప్రారంభించినట్లు అస్సాం సీఎం అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు.
Advertisement
Next Story