- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun : షూటింగ్ వదిలేసి దుబాయ్ వెళ్లిన బన్నీ.. ఎందుకో తెలుసా?
దిశ సినిమా: టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మొదటి పార్టైన ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది చివరికి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మూవీ టీం.. అయితే బన్నీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితాన్ని కూడా అదే లెవల్లో బ్యాలెన్స్ చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే మూవీ షూటింగ్ టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ, కొంచెం గ్యాప్ తీసుకుని కుటుంబంతో కలిపి దుబాయ్‌లో వేకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ పిక్‌లో స్టైలిష్ స్టార్ టోటల్ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమివ్వగా.. వెనుక చీకట్లో విద్యుత్ దీపాలతో మెరుస్తున్న దుబాయ్ సిటీ ఆకట్టుకుంటోంది. దీంతో ఆ లుక్ చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న మూడో మూవీ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి.