- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్యక్ష పోలింగ్‌లో దూసుకెళ్తున్న‘జో బైడెన్’
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రీ పోలింగ్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతుండగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షడు ట్రంప్ వెనుకబడ్డారు. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా తర్వాతి అధ్యక్షుడు ఎవరనేదానిపై ప్రముఖ సంస్థలు సర్వేలు నిర్వహించగా, అన్నింటిలోనూ బైడెన్ ముందు వరుసలో నిలిచారు.
హోరాహోరీగా పోటీ ఉండే 12 రాష్ట్రాల్లో 6 పాయింట్లతో బైడెన్ దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే డిక్స్ విల్లేనాచ్, మిల్స్ ఫీల్డ్‌లో పోలింగ్ పూర్తయింది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 10కోట్ల మంది ముందస్తు ఓటు వేశారు. మరో 6 కోట్ల జనాభా ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అంచనా. అయితే, అమెరికన్ యువత ఈసారి పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రాబోయే ఫలితాలపై టెన్షన్ వాతావరణం నెలకొంది.