- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్‌పై యాసిడ్ అటాక్.. బాయ్‌ఫ్రెండ్ పనే..!
దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్, భోజ్‌పూరి యాక్ట్రెస్ అక్షర సింగ్ ట్రబుల్ రిలేషన్‌షిప్, బ్రేకప్‌పై ఓపెన్ అయింది. ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ వల్ల చాలా కష్టాలు పడ్డానని, తనపై యాసిడ్ అటాక్ చేసేందుకు కూడా ట్రై చేశాడని చెప్పింది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న తన వెంట బాయ్‌ఫ్రెండ్ నియమించిన కొందరు యాసిడ్ బాటిళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, వీధుల్లో డ్రగ్స్ తీసుకునేవారిని తనపై దాడిచేయడానికి నియమించాడని వివరించింది.
దీంతో తన కెరియర్, జీవితం నాశనం అవుతుందని చాలా భయపడిపోయానని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది. అయితే తండ్రి చెప్పిన మాటలు తనలో ధైర్యాన్ని పెంపొందించాయని ‘మహా అంటే చనిపోతాం అంతే కదా.. తెగించి ముందుకు వెళ్తే తప్పేంటి’ అన్న ఆలోచనతో లైఫ్ రీస్టార్ట్ చేశానని చెప్పిన అక్షర.. ఇలాంటి భయానక పరిస్థితులు ఏ అమ్మాయికి ఎదురుకాకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపింది.