- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థర్డ్ వేవ్ రాదు.. ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా థర్డ్ వేవ్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని వెల్లడించారు. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఉంటుందని ఇటీవల డాక్టర్లు, సైంటిస్టులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుటుంబ, మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
అయితే థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై అంతగా ఉండదని, వచ్చినా హోం ఐసోలేషన్‌లోనే 90 శాతం మంది పిల్లలు కోలుకుంటారనే నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అందుకు భిన్నంగా చిన్నపిల్లపై థర్డ్ వేవ్ ప్రభావం ఉండదని, థర్డ్ వేవ్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Advertisement
Next Story