- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైరల్: సచిన్ ఆరోగ్యంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ట్వీట్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇటీవల కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచ క్రీడాకారులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది ప్రార్థిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షహీద్ ఆఫ్రిది సచిన్ ఆరోగ్యంపై స్పందించారు. ‘‘మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. తొందరగా కోలుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో తక్కువ కాలంలోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.’’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. కాగా.. అఫ్రిది కూడా గతేడాది జూన్‌లో కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తనకు కరోనా సోకినట్లు సచిన్ టెండూల్కర్ స్వయంగా మార్చి 27న ట్వీట్ చేసి వెల్లడించారు.
Advertisement
Next Story