హైదరాబాద్‌లో ముంబై యువతులతో వ్యభిచారం

by Shyam |
హైదరాబాద్‌లో ముంబై యువతులతో వ్యభిచారం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ముంబై నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో జవహార్‌నగర్ బ్రోతల్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు ఇద్దరు యువతులను కాపాడి, నలుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రెస్క్యూ హోంకు తరలించారు. పరారీలో ఉన్న బీహార్‌కు చెందిన కీలక నిందితుడు మిథిలేశ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story