- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆదిపురుష్’ వరల్డ్ క్రియేషన్ స్టార్ట్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘ఆదిపురుష్’..వరల్డ్ క్రియేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ టెక్నాలజీ మోషన్ క్యాప్చర్‌ను యూజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్నేషనల్ సినిమాలో ఉపయోగించే టెక్నాలజీని ఇండియన్ ఫిల్మ్ మేకింగ్‌లో ఫస్ట్ టైమ్ వినియోగించబోతున్నామని.. ఆడియన్స్‌కు ఈ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌ను చూపించేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ రియల్ టైమ్ టెక్నాలజీతో కంబైన్ చేయడం ద్వారా స్టోరీని న్యరేట్ చేసేందుకు హెల్ప్ అవుతుందన్నారు. ఎపిక్ స్టోరి ‘ఆదిపురుష్’ మా ముందున్న పెద్ద మిషన్ అని తెలిపిన నిర్మాతలు..ఫిబ్రవరి 2న సినిమాను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు.
Motion capture begins. Creating the world of #Adipurush #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/qAPlgL2qC9
— Om Raut (@omraut) January 19, 2021