- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Neha Malik: నేహా..అందాలు ఆహా.. కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేస్తుందిగా..!
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హాట్ బ్యూటీ నేహా మాలిక్ మరోసారి తన ఎద అందాలతో ఇంటర్ నెట్‌ను హీటెక్కించింది.సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నేహా.. పండుగ వేళ మరోసారి తన ఫ్యాన్స్‌కు పరువాల విందు చేసింది.
Rashi Khanna: రాశి ఖన్నా హాట్ లుక్.. మతిపోవాల్సిందే
Divi Vadthya : అదిరే అందాలతో సోకుల విందు చేస్తున్న బిగ్‌బాస్ అమ్మడు.
తాజాగా సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు చూసి అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ''నేహా తన అందాలతో రెచ్చగొడుతోందని.. ఈ హాట్ బ్యూటీ ఫోజ్‌లకు ఫిదా'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగా యాక్టివ్‌గా ఉండే ఈ బామ.. వేకేషన్స్, టూర్లకు సంబంధించిన ప్రతి ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఎక్కువ సినిమాల్లో నటించనప్పటికీ.. తన హాట్ నెస్‌తో నేహా సోషల్ మీడియాలో భారీ ఫ్యా్న్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.