- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మృతి
by Shyam |
X
దిశ, సినిమా : యాక్టర్, యాక్టివిస్ట్ వీర సతిదార్ కన్నుమూశారు. 2014లో వచ్చిన ‘కోర్టు’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కరోనాతో మృతిచెందారు. ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్ చైతన్య తమ్హనే నిర్ధారించారు. కొవిడ్ పాజిటివ్‌తో ముంబై సిటీ హాస్పిటల్‌లో చేరిన 60 ఏళ్ల వీర సతిదార్.. ఈ రోజు(మంగళవారం) ఉదయం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు.. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Advertisement
Next Story