రాజశేఖర్ కుటుంబానికి కరోనా..!

by Anukaran |   ( Updated:2020-10-17 03:20:59.0  )
రాజశేఖర్ కుటుంబానికి కరోనా..!
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్‎తో పాటు ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ప్రస్తుతం తన భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మికలకు కరోనా సోకిన విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నాకు, జీవితకు, మా కుమార్తెలకు కరోనా పాజిటివ్ వచ్చిన మాట నిజమే. ప్రస్తుతం ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటున్నామని తెలిపారు. శివాని, శివాత్మిక క‌రోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాను, జీవిత ఇంకా చికిత్స తీసుకుంటున్నాం. త్వరలోనే ఇంటికి చేరుకుంటాం.. ధన్యవాదాలు అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story