- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌమ్య సూసైడ్ కేసులో నిందితుడు అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని సౌమ్య సూసైడ్ కేసులో నిందితుడు వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరప్రసాద్ వేధింపులు భరించలేక నాలుగురోజుల క్రితం గడ్డి మందు తాగిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. అయితే ఆత్మహత్యకు ముందు.. వరప్రసాద్ వేధింపులు తాళలేకనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు విద్యార్థిని సెల్పీ వీడియోలో చెప్పగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
Advertisement
Next Story