- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ వలలో మిషన్ కాకతీయ ఏఈ
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మరో అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంట్రాక్టర్ గుండ్ల రమేశ్ నుంచి మిషన్ కాకతీయ ఇరిగేషన్ ఏఈ నవీన్ కుమార్ రూ.1.20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ రమేశ్ ఫిర్యాదు మేరకు ఏఈ నవీన్‌పై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Advertisement
Next Story