నా అదృష్టం : అలీ

by Shyam |
నా అదృష్టం : అలీ
X

మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తి అని ప్రముఖ హాస్య నటుడు అలీ అన్నారు. ఆయన బయోపిక్‌ను సినిమాగా చేయడం నా అదృష్టం అని తెలిపారు. దాదాపు 14బాషల్లో ఆయన బయోపిక్ రిలీజ్ అవుతుందన్నారు. అందరి సహకాలతో ఆ మహానీయుడి బయోపిక్ చేస్తున్నానని అలీ అన్నారు.

Advertisement

Next Story