- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాదం..
by Sumithra |

X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సనిమిత్తం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story