ఆవు దూడ పై అఘాయిత్యం

by Sumithra |
ఆవు దూడ పై అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: నోరు లేని ఆవు దూడ పై ఓ కామాంధుడు ప్రతాపాన్ని చూపించాడు. దూడ అని చూడకుండా లైగింకదాడి చేశాడు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో బయటపడింది. యూపీకి చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్‌ ఏరియాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, అతడి చెడు అలవాట్లు పక్క దారి పట్టించాయి. లోపల కామంతో రగిలిపోతున్న అతడు కండ్ల ముందు ఉన్న ఆవుదూడను కూడా వదల్లేదు. ఏకంగా మూగజీవి పై అఘాయిత్యం చేసి.. చివరకు కటకటాలపాలయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed