- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛీ.. వీడెంత కామాంధుడు అంటే.. మూడ్ వస్తుందని గుర్రాన్ని కూడా వదలకుండా.. కండోమ్ తో
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో రోజురోజుకు అత్యచారాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు చెట్టుకు చీర కట్టినా సరే రేప్ చేయడానికి తెగబడుతున్నారు. చిన్నారుల నుంచి ముసలివారి వరకు ఆడది అని తెలిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే.. మరికొంతమంది అంతకన్నా బరితెగించి జంతువులను కూడా వదలడం లేదు. కుక్క, గేదె, గుర్రం అనే తేడా లేకుండా వాటిని కూడా కామదృష్టితో చూస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తాను పెంచుకుంటున్న గుర్రంపై అత్యాచారం చేశాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. వారానికి నాలుగుసార్లు చొప్పున ఆ కామాంధుడు గుర్రాన్ని రేప్ చేసిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన కారెన్ మిలానో(60) అనే వృద్ధురాలు మనవడు నికోలస్ సర్డో(21) తో నివసిస్తుంది. ఆమెకు గుర్రాలంటే చాలా ఇష్టం. అందులోనూ ది మేర్ జాతికి చెందిన గుర్రం అంటే ఎక్కువ ఇష్టం. దీంతో ఆమె ఆ జాతికి చెందిన ఒక గుర్రాన్ని కొని దానికి జాకీ జీ అని పేరుపెట్టి పెంచుకొంటుంది. పొట్టిగా, ఎత్తు పెరగకుండా ఉండే ఆ గుర్రంపై ఆమె మనవడు నికోలస్ సర్డో కన్నుపడింది. గుర్రాన్ని కామదృష్టితో చూడడం మొదలుపెట్టాడు. ఎవరు లేని సమయంలో షెడ్డులో ఉన్న గుర్రంపై పలుమార్లు అత్యచారం చేస్తుండేవాడు. ఇటీవల కారెన్ మిలానో గుర్రానికి నీళ్లు పెడదామని షెడ్డుకు వెళ్తుంటే.. అక్కడ మనవడు గుర్రాన్ని రేప్ చేస్తూ కనిపించాడు. దీంతో ఆమె అవాక్కయ్యి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు నికోలస్ సర్డో అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా నికోలస్ సర్డో వ్యాఖ్యలు పోలీసులను షాక్ కి గురిచేశాయి. ” ఆ గుర్రం అంటే తనకు చాలా ఇష్టమని, దాన్ని చూస్తే మూడ్ వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా కనీసం వారానికి నాలుగుసార్లు దాన్ని రేప్ చేయకపోతే తనకు నిద్రపట్టదని, కండోమ్ వాడడం వలన తనకు ఎలాంటి వ్యాధులు రాలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన ప్లోరిడాలో సంచలనంగా మారింది. ఆడవారికే కాదు పశువులకు కూడా ఈ సమాజంలో రక్షణ లేకుండా పోయింది. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలి అంటూ ప్రజలు మండిపడుతున్నారు.