అరుదైన చేప : షాకింగ్ ధర 

by Anukaran |   ( Updated:2023-06-22 11:17:00.0  )
అరుదైన చేప : షాకింగ్ ధర 
X

దిశ, వెబ్ డెస్క్: చీరాల ఓడరేవు మత్స్యకారులకు అరుదైన కచ్చిలి చేప లభించింది. ఈ చేప కడుపు భాగాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారని, అందువల్ల దీనికి అధిక డిమాండ్ ఉంటుందని వారు తెలిపారు. మంగళవారం దొరికిన ఈ చేప బరువు 28 కిలోలు తూగింది. ఒక వ్యాపారి లక్షా డెబ్బై వేల రూపాయలకు ఈ చేపను సొంతం చేసుకున్నాడు. దీంతో చేప దొరికిన మత్స్యకారుడు.. దోని దేవుడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Advertisement

Next Story