ప్రాణం తీసిన జలపాతంలో సెల్ఫీ

by Sumithra |
ప్రాణం తీసిన జలపాతంలో సెల్ఫీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వంక మడుగు జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ ఓ వివాహిత ప్రమాదవ శాత్తు నీటిలో పడి మృతిచెందింది. మృతురాలు బయ్యారం మండలానికి చెందిన చింతోని గుంపు గ్రామ వాసిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సరదాగా ఫ్యామిలీతో జలపాతం వీక్షించేందుకు వస్తే ఈ విషాదం నెలకొనడం బాధాకరం.

Advertisement

Next Story