ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ ఆ పని చేస్తున్న బోల్డ్ హీరోయిన్.. హాట్ అండ్ క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్స్..

by Kavitha |
ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ ఆ పని చేస్తున్న బోల్డ్ హీరోయిన్.. హాట్ అండ్ క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఇక చివరగా యాక్ట్ చేసిన ‘మంగళవారం’(Mangalavaram) మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ రేంజ్‌కి వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే సినిమాలో నటిస్తోంది. ఇక దీనికి ముని(Muni) దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉంటే..నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బోల్డ్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ క్లాత్‌ని ఐరన్ చేస్తుంది. ఇక వీటికి "మీ హృదయం ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించనివ్వండి" అనే క్యాప్షన్ జోడించండి. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హాట్ అండ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed