- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం : ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన తండ్రి.. ఎవరులేని టైమ్‌లో
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బంధాలు బంధుత్వాలు వదిలేసి మహిళలపై దాడి చేస్తున్నారు. ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కామంతో కళ్ళు మూసుకుని తన ఐదేళ్ల కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. విజయనగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, జూన్ 26న నిందితుడు కామంతో తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అతను ఇంటి నుంచి పారిపోయాడు. అయితే తాజాగా మళ్లీ ఇంటిలో ఎవరులేని సమయం చూసి పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో చిన్నారి అమ్మమ్మ అతన్ని అడ్డుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.