- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు
by Kavitha |
X
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉదయం ఎండగా ఉండి సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వరద నీరు రోడ్లపై చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అలాగే వరదల వల్ల కుంటలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బాగా ఇక్కట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఒక్కసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కాగా హైద్రాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Advertisement
Next Story