OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,హిందీ సినిమాలు ఇవే!

by Prasanna |   ( Updated:2023-05-19 03:15:02.0  )
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,హిందీ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,హిందీ సినిమాలు ఇవే.. అవేంటో ఇక్కడ చూద్దాం

ఓటీటీ

' ఏజెంట్ ' తెలుగు సినిమా నేడు సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

'డెడ్ పిక్సెల్స్' తెలుగు సిరీస్ నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.

'పూక్కాలమ్' మలయాళ సినిమా నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.

యే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 (హిందీ సిరీస్) నేడు అమెజాన్ మినీ టీవి లో స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' బిచ్చగాడు 2' మూవీ నేడు థియోటర్లో విడుదల కానుంది.

' హసీన' తెలుగు సినిమా నేడు థియోటర్లో విడుదల కానుంది.

Also Read: బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ..

Advertisement

Next Story