OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..

by Kavitha |
OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

పబ్లిక్ డిజార్డర్: సీజన్ 1(హాలీవుడ్)- జనవరి 15

కింగ్డమ్: రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ జనరల్(హాలీవుడ్)- జనవరి 15

విత్ లవ్ మేఘన సీజన్1(హాలీవుడ్)- జనవరి 15

లవర్స్ అనానిమస్(హాలీవుడ్)- జనవరి 16

గ్జో కిట్టి సీజన్ 2(హాలీవుడ్)- జనవరి 16

బ్యాక్ ఇన్ యాక్షన్(హాలీవుడ్)- జనవరి 17

2) అమెజాన్ ప్రైమ్:

బ్లడీ యాక్స్ ఉండ్ (హాలీవుడ్)- జనవరి 15

క్రావెన్ ది హంటర్ (హాలీవుడ్)- జనవరి 15

3) సోనీ లివ్:

పాని (మలయాళం)- జనవరి 16

4) ఆహా:

అన్‌స్టాపబుల్ రామ్ చరణ్(ఎపిసోడ్ 2)- జనవరి 17

వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్- జనవరి 17

5) జీ5:

విడుతలై పార్ట్-2(తమిళ్)- జనవరి 17

6) జియో సినిమా:

హార్లీ క్విన్ సీజన్ 5(ఇంగ్లీష్)- జనవరి 17


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed