- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Akshay Kumar: ‘సర్ఫీరా’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సర్ఫీరా’. దీనిని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్ సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇది సూరారై పోట్రు సినిమాకు హిందీ రిమేక్‌గా వచ్చింది.
ఇందులో సూర్య గెస్ట్ రోల్లో నటించి మెప్పించాడు. సర్ఫీరా జూలై 12న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా, సర్ఫీరా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 11 నుంచి డీస్నీ+హాట్ స్టార్‌లో అందుబాటులోకి రాబోతుంది. ఇందులో సామాన్యుడి కలలు ఎలా ఎగురుతున్నాయో చూడండి. సర్ఫీరా దునియాలో ఉన్న రూల్స్‌ను బ్రేక్ చేస్తుంది అని ఎమోషనల్ వీడియో వీడియో షేర్ చేశారు.
Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!
— Akshay Kumar (@akshaykumar) September 26, 2024
Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw