- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023 చరిత్రలో యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డ్..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో.. యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్‌లో అత్యధికగా పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా యశస్వి (21 Y 123D) నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే యశస్వి జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమానార్హం.
Advertisement
Next Story