- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్‌రైజర్స్ ఖాతాలో ప్రపంచ రికార్డులు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన రికార్డులకు అడ్డాగా మారిపోయింది. ఈ సీజన్ లో ఆడిన ప్రతి మ్యాచులో ఎదో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ.. ఐపీఎల్ లో అత్యంత వేగంగా ప్రేక్షకులను తమ వైపు తప్పుకుంటుంది. ఈ క్రమంలోనే శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ పలు ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసింది. పవర్ ప్లే లో అత్యధిక పరుగులతో పాటు.. అత్యధిక బౌండరీలు 24, అత్యధిక సిక్సర్లు 11 కొట్టిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ జట్టు నిలిచింది. దీంతో 2014లో సస్సెక్స్ పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డును హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. ఇదే మ్యాచులో అత్యంత వేగంగా 150 పరుగుల చేసిన జట్టుగా కూడా ఎస్ఆరహెచ్ నిలిచింది. దీంతో పాటుగా మొదటి 10 ఓవర్లలో అత్యధికంగా 158 పరుగులు చేసిన జట్టుగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ జట్టు రికార్డు బ్రేకర్, రికార్డ్స్ క్రియేటర్ జట్టుగా ఫేమస్ అవుతుంది.