- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి
by Harish |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఐపీఎల్-17లో భాగంగా రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్నది. ఈ నెల 31న చెన్నయ్‌తో, ఏప్రిల్ 3న కోల్‌కతాతో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం విశాఖ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి నాయకత్వలో నాలుగేళ్లలో మ్యాచ్‌ల నిర్వహణలో అద్భుత విజయాలు సాధించడం వల్లే విశాఖకు ఐపీఎల్ మ్యాచ్‌లను కేటాయించారని తెలిపారు.
Advertisement
- Tags
- #ipl2024
Next Story