- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్‌లో సత్తా చాటిన తెలుగోడు
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై, బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా 5వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాపార్డర్ మొత్తం ఆర్సీబీ బౌలర్ల దాటికి కుప్పకూలిపోయారు. అయినా కూడా తిలక్ వర్మ మాత్రం తన స్టైల్‌లో భారీ షాట్స్ ఆడుతూ.. అందొచ్చిన బాల్‌ను బౌండరీలకు తరలించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ ఒక్కడే.. 46 బంతులకు 4 సిక్సర్లు 9 ఫోర్లతో 84 పరుగులు చేసి తెలుగోడి సత్తా ఏంటో నిరూపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కానీ ముంబై బౌలర్లు రాణించకపోవడం.. కోహ్లీ, డుప్లెసిస్ భీకర ఫామ్ కొనసాగించడంతో ముంబై జట్టు ఓటమి చెందింది.
- Tags
- IPL
- Tilak Verma
- MI
Next Story