RCB vs LSG మ్యాచ్‌కు వర్ష గండం..!

by Mahesh |
RCB vs LSG మ్యాచ్‌కు వర్ష గండం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో 43వ మ్యాచ్ లక్నో, బెంగళూరు మధ్య లక్నో వేదికగా జరుగనుంది. కాగా ఈ లక్నోలో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. అలాగే సోమవారం సాయంత్ర కూడా తీవ్ర వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దింతో సోమవారం నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో RCB vs LSG మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా కనిపిస్తుంది. దీంతో లక్నో, బెంగళూరు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో క్రికెట్ అభిమానులు వాన దేవుడా ఈ రోజు జర నీ ప్రతాపం చూపకయ్యా అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed