చెమటోడ్చిన ముంబై.. CSK టార్గేట్ 158..

by Mahesh |
చెమటోడ్చిన ముంబై.. CSK టార్గేట్ 158..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా..12వ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 157 పరుగులు చేయడానికి తీవ్రంగా చెమటోడ్చింది. ఓపెనర్లు రోహిత్.. వెంట వెంటనే అవుట్ కావడం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య.. మళ్లీ 1 పరుగులకే అవుట్ కావడంతో ముంబై జట్టు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. కాగా చివరి నాలుగు ఓవర్లలో టిమ్ డేవిడ్. 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 31 పరగులు చేశాడు. అలాగే హ్రితిక్ షోకీన్ 18 పరుగులు అందించడంతో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు జడేజా 3, శాంటనర్ 2, దేశ్ పాండే 2, మగలా 1 వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించాలి అంటే 120 బంతుల్లో 158 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed