- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు పంజాబ్ vs గుజరాత్ మ్యాచ్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా 17వ మ్యాచ్ పంజాబ్, గుజరాత్ మధ్య ఉత్తేజకరమైన థ్రిల్లింగ్ మ్యాచ్ మొహాలి వేదికగా జరుగనుంది. ఈ రెండు జట్లు గత మ్యాచుల్లో ఓటమి చెందాయి. గుజరాత్ జట్టు కెప్టెన్ హర్దిక్ లేకుండా ఆడిన మ్యాచ్ లో 175 పరుగులు కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే పంజాబ్ జట్టు SRH బౌలర్ల ధాటికి కుదేలై తక్కువ పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఓటమి చెందారు. కాగా ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే తపనతో ఉన్నారు. అయితే గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా తిరిగి రావడం GTకి పెద్ద బూస్ట్ అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి త్రిల్లింగ్ గా మారనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
GT ప్లేయింగ్ 11 అంచనా జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్,
PBKS ప్లేయింగ్ 11 అంచనా జట్టు: శిఖర్ ధావన్(సి), ప్రబ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వారం), లియామ్ లివింగ్‌స్టోన్, షారూఖ్ ఖాన్, సామ్ కుర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్