- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే రోజు ఇద్దరు కెప్టెన్‌లకు భారీ జరిమానా.. ఎందుకంటే??
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఐపీఎల్ సీజన్ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. అలాగే అత్యధిక జరిమానలకు కూడా ఇదే వేదిక అయింది. ఈ సీజన్ లో బ్యాటర్లు బౌలర్లపై విరుచుకు పడుతుండటంతో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లు, జట్లకు జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం డబల్ డెక్కర్ మ్యాచుల్లో కూడా ఇద్దరు కెప్టెన్లకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. పంజాబ్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో మ్యాచ్ నియమావళి అధిగమించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అలాగే ఆర్సీబీ, కేకేఆర్‌తో జట్టుతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డు ప్లెసిస్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. అలాగే మరోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా విధిస్తామని.. ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ స్పష్టం చేసింది.