- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > IPL 2023: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..
IPL 2023: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్‌లో రాహుల్ చహర్ బౌలింగ్‌లో 3 బంతికి 2 పరుగులు చేయగా.. కోహ్లీ 30 రన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 30 ప్లస్ స్కోరు చేయడం విరాట్ కోహ్లీకి 100 వ సారి. ఐపీఎల్‌లో వంద 30 ప్లస్ స్కోరు చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు.
Next Story