IPL 2023 : పంజాబ్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ

by Sathputhe Rajesh |
IPL 2023 : పంజాబ్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటన్స్ గెలిచింది. గురువారం ఇంట్రెస్టింగ్ గా సాగిన మ్యా్చ్ లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ ఫలితం తేలేందుకు 19.5 ఓటర్లు తీసుకున్న గుజరాత్ బ్యాటర్లు చెమటోడ్చి విక్టరీ సాధించారు. శుభ్ మన్ గిల్ (49 బంతుల్లో 67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సాహా (30) చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed