IPL 2023: కేకేఆర్‌ను ఆదుకున్న నితీశ్ రానా, రింకూ సింగ్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదే

by Vinod kumar |
IPL 2023: కేకేఆర్‌ను ఆదుకున్న నితీశ్ రానా, రింకూ సింగ్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్స్‌లో.. టాప్ ఆర్డర్ త్వరగా ఔట్‌కాగా.. నితీశ్ రానా (42), రింకూ సింగ్ (46) ఆదుకున్నారు. సన్‌రైజర్స్ బౌలర్‌లో.. నటరాజన్, జాన్సన్ చెరో 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, త్యాగా, మార్కరమ్, మార్కాండే తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed