హైదరాబాద్ భారీ స్కోర్..

by Mahesh |
హైదరాబాద్ భారీ స్కోర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, హైదరాబాద్ మధ్య జరుగుతున్న 40వ ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు, అభిషేక్ శర్మ 67, క్లసిన్ 53, సమద్ 28 పరుగులతో రాణించారు. దీంతో SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 198 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed