TATA IPL 2023 : మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

by Javid Pasha |
TATA IPL 2023 : మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
X

దిశ, వెబ్ డెస్క్: TATA IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది. 5 బాల్స్ ఎదుర్కొని 7 రన్స్ చేసిన పృథ్విషా షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా మొదటి వికెట్ పడే సమయానికి డీసీ స్కోర్ 2.5 ఓవర్లలో 29 పరుగులుగా ఉంది.

Advertisement

Next Story